లోకమే ఏకమై ఐక్యమై జోక్యమై జీవితాన్ని మార్చేనా
విశ్వమే దేశమై దశమై దిశమై జీవితాన్ని ధరించేనా
జగమే యోగమై భోగమై యాగమై జీవితాన్ని వరించేనా
కాలమే లోకమై విశ్వమై జగమై జీవితాన్ని కదిలించేనా
జీవితాలను మార్చే కాలం వచ్చే నాటికి మనలో ఆరోగ్యం కుదుటపడేనా || లోకమే ||

కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
Reveal your opinion