19, జులై 2019, శుక్రవారం

వయస్సునే మనస్సుతో గెలిపించవా

వయస్సునే మనస్సుతో గెలిపించవా
మేధస్సునే మనస్సుతో నడిపించవా
ఆయుస్సునే మనస్సుతో సాగించవా

మనస్సునే విజ్ఞాన మంత్రంతో భావాల తత్వంతో జయించవా  || వయస్సునే || 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి