16, జులై 2019, మంగళవారం

విశ్వమంతా సూర్యోదయమై ఉదయిస్తున్నావా

విశ్వమంతా సూర్యోదయమై ఉదయిస్తున్నావా
జగమంతా సూర్యాస్తయమై అస్తమిస్తున్నావా

లోకమంతా విజ్ఞానమై ఎదుగుతూ జీవిస్తున్నావా

ప్రకృతిగా విశ్వమంతా అవతరిస్తున్నావా
ఆకృతిగా జగమంతా అధిరోహిస్తున్నావా  || విశ్వమంతా || 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి