19, జులై 2019, శుక్రవారం

ఒక క్షణమైనా చాలదా మరణించుటకై

ఒక క్షణమైనా చాలదా మరణించుటకై
ఒక నిమిషమైన చాలదా మరణించుటకై

ఒక భావమైన చాలదా మరణించుటకై
ఒక తత్వమైన చాలదా మరణించుటకై

విజ్ఞాన సమయమైనా నిలుపదా మరణ భావ తత్వాన్ని
సుజ్ఞాన తరుణయమైన నిలుపదా మరణ జీవ రూపాన్ని  || ఒక క్షణమైనా || 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి