18, జులై 2019, గురువారం

నాతో జీవించే రూపం అపురూపం అమరం అపూర్వం

నాతో జీవించే రూపం అపురూపం అమరం అపూర్వం
నాతో జీవించే దేహం అమోఘం అమోహం అమరత్వం
నాతో జీవించే జీవం అఖండం ఆనందం అనిర్వచనీయం

జీవించే ప్రతి దేహంలో రూపానికి జీవమై శ్వాసతో నేనే జీవిస్తున్నాను  || నాతో || 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Reveal your opinion