ఎందరివో పాపాలు కడిగినా తన పాపాలు తరగవేమో
ఎందరివో కోరికలు తొలచినా తన కోరికలు తీరవేమో
ఎందరివో గ్రహణాలు విడిచినా తన గ్రహణం విడదేమో
ఎందరివో తప్పులు క్షమించినా తన తప్పులు క్షమించదే

కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
Reveal your opinion