16, జూన్ 2025, సోమవారం

పరమాత్ముడు తెలుగు భాషలోని భావ తత్వాలు ప్రీతికరమని మధురమైనవని విశ్వానికి తెలిపేను జగమంతా తలిచేను

పరమాత్ముడు తెలుగు భాషలోని భావ తత్వాలు ప్రీతికరమని మధురమైనవని విశ్వానికి తెలిపేను జగమంతా తలిచేను  

పరమాత్ముని వర్ణించే భావ తత్వాలు అమృత కలశం లాంటి పరిశుద్ధమైన సుగుణ సుగంధములు సుభోగములు 

పరమాత్ముని పద్మనాభములు పద్మభూషణ విశ్వ విభూషణగా అవతరించిన ప్రకృతి పంచభూతములు లలితశ్రీ పుష్పములు పద్మశ్రీ పదజాలములు 

పరమాత్ముని దర్శనములు సూర్యోదయ కాంతి దివ్య తేజముల సువర్ణ కిరణాల సంపంగి కుసుమములు నేత్రానందనములు 

-- వివరణ ఇంకా ఉంది!

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి