23, జూన్ 2025, సోమవారం

సమాజంలో నీవు ఒంటరిగా జీవించుటకు ప్రవేసిస్తున్నప్పుడు నీలో విజ్ఞానంతో పాటు ఎన్నో విషయాల అవగాహన ఉండాలి

సమాజంలో నీవు ఒంటరిగా జీవించుటకు ప్రవేసిస్తున్నప్పుడు నీలో విజ్ఞానంతో పాటు ఎన్నో విషయాల అవగాహన ఉండాలి అలాగే నైపుణ్యంతో కూడిన శక్తి సామర్థ్యాలు, ధైర్యం, ఐశ్వర్యం, సంభాషించే అవధానం ఉండాలి  

సమాజంలో ఒంటరిగా జీవించుటకు ప్రధానంగా వయస్సుతో పాటు లోకజ్ఞానం ఉండాలి 


-- వివరణ ఇంకా ఉంది!

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి