ప్రయాణించుటలో నీవు గమ్యాన్ని చేరుటకు ఎలా తొందరపడతావో నీతో పాటు ప్రయాణించే ప్రయాణికులు కూడా అలాగే తొందరపాటుతో ఉంటారు
ఎవరి గమ్యం వారికి ఉంటుంది ఎవరి ప్రయాణ మార్గం వారికి ఉంటుంది ఎవరి అవసరాలు వారికి ఉంటాయి ఎవరి ప్రయాణ విధానం వారికి ఉంటుంది
ప్రయాణించుటలో నీతో పాటు ప్రయాణించే వారికి ఎటువంటి ప్రమాదం కలగనివ్వకుండా నీ ప్రయాణాన్ని నీ గమ్యం వైపు సాగాలి అలాగే సురక్షితంగా చేరుకోవాలి ప్రయాణ మార్గంలో అన్నింటిని గమనిస్తూ ముందుకు సాగాలి
ప్రయాణించుటలో వాహనాల నుండి ఎటువంటి ధ్వని వాయు కాలుష్యాన్ని సృష్టించరాదు ఎటువంటి ఇబ్బందులు కలగరాదు
-- వివరణ ఇంకా ఉంది!
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
Reveal your opinion