17, జూన్ 2025, మంగళవారం

ఆలోచన ఉంటే సరిపోదు ఆరోగ్యం ఉండాలి మిత్రమా

ఆలోచన ఉంటే సరిపోదు ఆరోగ్యం ఉండాలి మిత్రమా 

జీవించుటలో ఎదగడానికి ఆరోగ్యంతో పాటు ధైర్యం శక్తి సామర్థ్యాలు విజ్ఞాన నైపుణ్యాలు లౌకిక జ్ఞానం ఉండాలి  

ఆలోచనతోనే ఆరోగ్యం విజ్ఞానం అభివృద్ధి ప్రాప్తిస్తుంది 

ఆలోచనలకు గమనంతో పాటు శ్రమించడం తెలిస్తే ఏ కార్యమైనా చేయగలిగే శక్తి సామర్థ్యాలు కలుగుతాయి 


-- వివరణ ఇంకా ఉంది!

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Reveal your opinion