17, జూన్ 2025, మంగళవారం

మన మేధస్సు తనకు తానుగా దానికదే భావ తత్వాలను కల్పించుకొని విజ్ఞానాన్ని అవగాహనతో గమనిస్తూ పరిశోధిస్తూ సేకరిస్తుంది

మన మేధస్సు తనకు తానుగా దానికదే భావ తత్వాలను కల్పించుకొని విజ్ఞానాన్ని అవగాహనతో గమనిస్తూ పరిశోధిస్తూ సేకరిస్తుంది  

ఆలోచనల ప్రభావం భాషపై ఆధారపడి ఉంటుంది అలాగే మన కార్యక్రమాలతో మేధస్సులో ప్రభావాన్ని చూపుతుంది 

ఆలోచనల అర్థాన్ని విజ్ఞానంగా మార్చుకుంటూ మేధస్సును అభివృద్ధి కార్యక్రమాలతో సాగించాలి 

-- వివరణ ఇంకా ఉంది!

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి