నీవు నడిచే అడుగుల వెనుక నడిచేవారు లేకపోతే నీ ముందు నడిచే వారి వెనుక నీ అడుగులు సాగించాలి
నీవు నడిచే ధర్మాన్ని ఇంకొకరు పాటించకపోతే ఇంకొకరు పాటించే ధర్మాన్ని నీవు పాటించాలి
ఎవరు ఎలా నడిచినా మనం పాటించే ధర్మం విశ్వ విజ్ఞానంతో స్వచ్ఛమైన ప్రకృతి అభివృద్ధితో తరతరాలుగా సాగాలి
-- వివరణ ఇంకా ఉంది!
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
Reveal your opinion