విశ్వమంతా ఏకమై జీవితమంతా కర్మను అనుభవించేలా కాలంతో పాటు సమయ కార్యాలు నిన్ను ప్రతిఫలం లేకుండా నడిపిస్తున్నాయి
ఏ కార్యాన్ని పరిశుద్ధంగా సాగించినా కార్య ఫలితం లేకుండా సాధారణ రీతిలో జీవితం సాగుతున్నది
కార్యాలన్నీ కర్మ ఫలితాలే ఐతే జీవితంలో ఎదుగుదల అభివృద్ధి లేక సాధారణ జీవితం సాగుతుంది
విజ్ఞానం ఆచరణలో లేకపోతే కార్యంలో సమయానికి విజయం లేకపోతే అసాధారణ శ్రమకు అసమానమైన నష్టంతో కూడిన ఫలితాన్ని జీవితానికి ఇస్తుంది
-- వివరణ ఇంకా ఉంది!
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
Reveal your opinion