విశ్వ ప్రకృతిలో శాస్త్రీయ సిద్ధాంతము ఉంటుంది అలాగే అభివృద్ధి చెందుతూ తరుగుతూ ఉంటుంది
జీవుల మేధస్సులలో అజ్ఞాన విజ్ఞాన స్వభావ తత్వాల ఆలోచనలు కలుగుతూ సాగుతూ ఉంటాయి
జీవులు (మానవులు, ఇతర జీవులు) అజ్ఞానాన్ని తెలుసుకొని అనర్థాన్ని విజ్ఞాన పరమార్థంగా మార్చుకోవాలి
అజ్ఞానం (అజాగ్రత్తలు, మరుపు, తెలియకపోవడం, ఆలోచించకపోవడం, అనుభవం లేక పోవడం, భవిష్య ప్రభావాలను గుర్తించకపోవడం, కార్యాల ఫలితాలు అంచనా వేయలేకపోవడం, ఋతువుల కాల ప్రభావాలు తెలియకపోవడం, ఇలా ఎన్నో జరిగే వాటిని జరిగిన వాటిని తెలుసుకోలేకపోవడం తెలియకపోవడం తెలుసుకునేందుకు అవకాశం లేకపోవడం, మేధస్సు సరైన విధంగా గ్రహించకపోవడం, అనుభవమైన వయస్సు లేకపోవడం, గుర్తించలేకపోవడం, కొత్త వాటిని పరిచయం చేసుకోలేకపోవడం, అర్థం చేసుకోలేకపోవడం)
-- వివరణ ఇంకా ఉంది!
No comments:
Post a Comment