పరమేశ్వరా! అనంత స్వరూపాలను సర్వాంతర రూపంగా విశ్వ విఖ్యాత స్వరూపమై స్వభూతంగా శరీరం పైననే ఎలా దాచుకున్నావు
అఖండమైన పర్వతాలను గ్రహాలను మేఘ వర్ణాలను జలపాతాలను అంతరిక్ష సుందరములను పాతాళ భూ ప్రాంతాల దివ్యమైన ప్రదేశాలను గుహలను వనరులను ఖనిజములను జీవుల ఆకార రూపాలను వనరులను భయంకరమైన ప్రకృతి తాండవములను సర్వ సుందర సూర్య చంద్ర కాంతులను చీకటి వెలుగులను అనంతమైన భావ స్థితి తత్వములను నిండుగా నిలకడగా నిరాడంబరముగా నిరంతరంగా నిర్భయంగా నిశ్చలంగా నిశ్శబ్ధంగా నిర్మలమైన నారీ తత్వముచే నభ నటరాజునిగా ధ్యానముచే పర ధ్యాసతో సర్వ జీవుల శ్వాసతో సర్వాకార ఆకార రూపంగా దక్షిణ ముఖంగా నిలిచే వున్నావు ప్రభువా ... నమో నమః శివాయ! ఓం నమః శివాయ!
No comments:
Post a Comment