ఎటువంటి విజ్ఞానం చెందుటకైనా (పొందుటకైనా) సూర్యుడు ఎల్లప్పుడూ తోడుగా ఉంటాడు
సూర్యుని ప్రకాశంతోనే మేధస్సులో ఉత్తేజవంతమైన ఆలోచనలు లక్ష్యాన్ని సాధించుటకు సహకరిస్తాయి
సూర్య సమయం ఎల్లపుడూ శక్తి సామర్థ్యాలతో ప్రతి జీవికి కార్య ప్రయోజనమై ఉపయోగపడుతుంది
-- వివరణ ఇంకా ఉంది!
No comments:
Post a Comment