నీదే పరిస్థితి (పరస్థితి) నాదే మతిస్థితి
నీదే మహాస్థితి నాదే తెలియని భ్రమస్థితి
ఏదో తెలియని స్థితిలో జీవస్థితి ఎలా ఉందో తెలుసుకోలేని అదోస్థితి
ఏమి కలగని స్థితిలో దేహస్థితి ఎలా ఉందో తెలుపుకోలేని అరస్థితి
మార్గం మధ్యలో నిలిచిపోతే మరస్థితి
కార్యం మధ్యలో మిగిలిపోయే కర్మస్థితి
దివ్య స్థితికై వేచినా పర స్థితి కలిగితేనే జ్యోతిస్థితి
విద్య స్థితికై కొలిచినా పర స్థితి కలిగితేనే సుధస్థితి
పరిస్థితి - పర స్థితి - సమస్యకు పరిష్కారం తెలియని పరిస్థితి - కార్యాన్ని సాగించలేని ప్రయత్నించలేని స్థితి (కార్యం తెలియని స్థితి)
-- వివరణ ఇంకా ఉంది!
No comments:
Post a Comment