ఎంత కాలం జీవించినా అంత కాలం శ్రమిస్తూనే ఎదగాలి విజ్ఞానాన్ని గ్రహిస్తూ అభివృద్ధి చేసుకోవాలి
శ్రమిస్తూనే ఎదుగుతూ అన్ని విధాల ప్రతి సమయం విజ్ఞానం గ్రహిస్తూ ఆరోగ్యం వహిస్తూ కార్యాచరణ సాగిస్తూ మహోదయమైన అనుభవంతో సర్వేంద్రియ అవగాహన కలిగి ఉండాలి సర్వాణువును ప్రకృతి పర తత్వంతో సమయోచితంగా ఉపయోగించుకోవాలి
-- వివరణ ఇంకా ఉంది!
No comments:
Post a Comment