ఎవరి భావ తత్వములు ఎప్పుడు ఎలా పనిచేస్తాయో జీవ కార్యములకు ఎరుక
భావ తత్వములు విజ్ఞానపరమై సర్వ కార్యాలను సంపూర్ణ ఫలితాలతో సాగించాలి
భావ తత్వములు ఉద్రేకమైతే ఆలోచనలు ఆవేశమైతే కార్యాలు సంపూర్ణంగా ఫలించక సమస్యలు పెరిగిపోతూ జీవితాలు వెనుకబడిపోతాయి
సమాజంలో జరిగే కార్యాలకు అజ్ఞానం చెందక విజ్ఞాన ఎరుకతో మహా ప్రజ్ఞానంతో ముందుకు సాగాలి
-- వివరణ ఇంకా ఉంది!
No comments:
Post a Comment