2, జనవరి 2010, శనివారం

నేను తలిచే విశ్వ లోకంలోకన్నా

నేను తలిచే విశ్వ లోకంలోకన్నా ఏ రూపభావమైనను మహా గొప్పగా తిలకిస్తే
మరో దివ్యకాంతులు విరజిమ్మే గాలి తరంగాల ధూళి వలె మరో లోకాలను సృష్టిస్తా
హాయిగా తేలిపోయే ఊహాలోకాలను ఎన్నిటినో మీకు తోచినట్లు సుందరంగా క్షణంలో సృష్టిస్తా
ఎంతకాలం జీవించినా తనివి తీరని విధంగా జీవిస్తూనే ఉండేలా విశ్వకాంతరూపభావలవుతాం

1 కామెంట్‌:

Reveal your opinion