9, జనవరి 2010, శనివారం

సృష్టికే తెలియనిది తెలిసిన నేనే

సృష్టికే తెలియనిది తెలిసిన నేనే ఏదైనా మరచిపోయినది ఉంటె నేను ఇక లేననే
ఇంతవరకు ప్రతీది పరిచయం చేసిన విజ్ఞానులందరికీ నేనే సృష్టి జ్ఞానిని
నేను మరచి పోయినది సృష్టిలో ఇక ఎన్నటికి సృష్టింపబడదని జగతే తెలిపినది
సృష్టించిన వాటినుండే ఇంకాఎన్నో సృష్టిస్తూనే నవరూపకల్పన చేస్తున్న అఖండ జ్ఞానులకు

1 కామెంట్‌:

Reveal your opinion