20, జనవరి 2010, బుధవారం

ఎన్నెన్నో ఆలోచనలతో

ఎన్నెన్నో ఆలోచనలతో ఆలోచిస్తూ జీవించడంలో సాధించినదేదిరా
ఆలోచనలోతో మొదలైన జ్ఞానం విజ్ఞానంగా ఎదుగుటలో అజ్ఞానాన్ని మరచేదేరా
ప్రతి ఆలోచనను గమనించుటలో సత్యం ఎటువంటిదో అసత్యాన్ని వదిలించేదేరా
నీ ఆలోచనలను సత్య విజ్ఞాన అనుభవాలతో జీవింపజేస్తే అద్భుతం సాధించినదేరా

1 కామెంట్‌: