22, జనవరి 2010, శుక్రవారం

చరిత్రకై చేతులు కలిపి

చరిత్రకై చేతులు కలిపి నడిపించు విశ్వ ప్రపంచాన్ని
చైతన్య భావాలతో అందరిని మేలుకొలుపు మరో చరిత్రకై
జగతికి అందించు నీలో ఉన్న విజ్ఞానపు అనుభవాలను
జగతికై పోరాడు శాంతియుత బంధాలుగా ప్రపంచం నలుమూలలా

1 కామెంట్‌: