14, జనవరి 2010, గురువారం

విశ్వమంతా ఒకే భావంతో

విశ్వమంతా ఒకే భావంతో తలుచుటలో నిలిచిన వాడిని నేనే
జగమంతా ఒకే క్షణమున తిలకించుటలో ఎదిగినవాడిని నేనే
లోకమంతా ఒకే విధముగా నిర్మించుటలో తెలిసినవాడిని నేనే
సృష్టి అంతయు ఒకే జీవంతో శ్వాసించుటలో గమనించిన వాడిని నేనే

1 కామెంట్‌:

Reveal your opinion