3, జనవరి 2010, ఆదివారం

అదే క్షణమున

అదే క్షణమున నాలో ఎందుకు కలగలేదు ఆ అద్భుత ఆలోచన
నా మేధస్సు కన్నా అతని ఆలోచన విధానం గొప్పగా అన్వేషిస్తున్నదా
ఆలోచిస్తూ నేను వేచిన కాలము ఏ ఉపాయం లేక మనస్సునే తపిస్తున్నది
ఆలోచనగా తెలియని భావనలు ఎన్నో నాలో అదే క్షణాన్ని గుర్తింపజేస్తున్నాయి

1 కామెంట్‌: