4, జనవరి 2010, సోమవారం

ఆగలేని భావనలు నాలో ఎన్నో

ఆగలేని భావనలు నాలో ఎన్నో ఊటలుగా మిగిలిపొతున్నాయి
నా మరణంతో మిగిలిపోతున్న భావనలు మీకు తెలిసేదెలా
ప్రతి భావన తెలిపేందుకే నే మరణించ లేక పోయినా
కాలంతో సాగిపోతూ ఎన్నో భావనలు తెలుపుతూనే వస్తున్నా
నాలోనే ప్రతి భావన తెలుసుకున్నవారు ఒకరే అతనే పరమాత్మా
మీ ఆత్మను కూడా పరమాత్మగా జ్ఞానించే భావనలు నేనే తెలుపుతా

1 కామెంట్‌: