14, జనవరి 2010, గురువారం

ఎందరో చిరంజీవులుగా జీవించినను

ఎందరో చిరంజీవులుగా జీవించినను అందరూ మహాత్ములు కారే
ఎందరో వెలిసిన మహానుభావులను అందరూ అందరిని చూడలేరులే
ఎందరో నడిచిన రహదారిలో అందరూ వెళ్ళినవారు కారే
ఎందరో చూసిన అద్భుతాలను అందరూ చూడుటకు నిలవవులే
ఎందరో తలచిన భావాలు నేను తలిచేవరకు కాలం ఆగదులే

1 కామెంట్‌:

Reveal your opinion