3, జనవరి 2010, ఆదివారం

నీవు మెచ్చిన క్షణమేది

నీవు మెచ్చిన క్షణమేది మరవలేని ఆలోచనగా నీలో ఆనాడు నిలిచినది ఏమైనది
గగనాన్ని తాకేలా ఆనాటి భావం మరవలేనంతగా తలిచావులే మరల నే తెలుపగా
ఆనాటి భావం ఏనాడైనా చెదిరి ఉంటె మళ్ళి నీవు అధిగమించు ఒక క్షణాన మనకై
ఎన్నో మెచ్చిన క్షణాలు అలాగే నిలవక కాలంతో మారిపోతూ నాలో దాగేనులే ఏనాటికైనా

1 కామెంట్‌:

Reveal your opinion