21, జనవరి 2010, గురువారం

నేను ఆలోచించగా

నేను ఆలోచించగా నా ఆలోచనలలో కలుగుటలేదే అవసరమైన ఆలోచన ఉపాయములు -
ఒక గొప్ప కార్య సాధనకు నేను జ్ఞానినై ఆలోచించగా సరియగు ఆలోచనలు కలుగుటలేదే -
సమయమే కేటాయించినా ఆలోచనలు తడబడుతున్నవేగాని సరైనవాటిని అందుకోవటంలేదే -
విశ్వమంతా అన్వేషించగా ఆలోచనలు మరో కార్యమునకు మార్గాన్ని చూపునట్లుగా తోస్తున్నాయి

1 కామెంట్‌: