21, జనవరి 2010, గురువారం

లోకములు నా అరచేతిలో

ఆరు వేల లక్షల కోట్ల లోకములు నా అరచేతిలో ఉన్నట్లు విశ్వము తెలిపిన సందేహము -
నా భావములో సత్యము ప్రవహించునట్లు నా హస్తమే కదలగా లోకములు దర్శించినాను  -
జగతిలోని లోకములన్ని నా భావాల సత్యమునే కోరినట్లు నా మేధస్సున చేరుతున్నవి -
బ్రంహాండమును సత్య పరిచినట్లు లోకములను ఆశీర్వదించవలెనని అరచేతిలో దాగున్నవి -

1 కామెంట్‌: