5, జనవరి 2010, మంగళవారం

వందేమాతరం

వందేమాతరం వందేమాతరం వందనమే మాతా
తరతరాలుగా సాగేందుకే నీకై వందనమే మాతా
జగతిలో తల్లివలె నిలిచిపోవు నీకై వందనమే మాతా
ఏనాటికైనా స్వాగతమిచ్చే దేవిగా నీకై వందనమే మాతా
వందనం వందనం వందేమాతరం వందేమాతరం వందేమాతరం

1 కామెంట్‌: