4, జనవరి 2010, సోమవారం

నా రూపము ఏనాటికి నిలిచిపోదు

సృష్టిలో నా రూపము ఏనాటికి నిలిచిపోదు యైనను నా భావన నిత్యం నిలిచే ఉంటుంది
నా భావన భావాలుగా మీ ఆలోచనలలో ఎప్పటికి ఎన్నోవిధాల కొన్ని క్షణాలలో గుర్తుకువస్తుంటాయి
ప్రతి ఆలోచనలో ఒక భావనగా ప్రతి జీవిలో తమ కార్యములు ఒక స్పూర్తితో చేయుటకు నే ఉన్నా
స్ఫూర్తి లేనిచో యే కార్యమును గొప్పగా చేయలేము చేయుటలో అడ్డంకులను ఎదుర్కొలేము
స్పూర్తిని కల్గిన్చుటలో ఒక పట్టుదలగా మీ ముఖ భావాలు మరెందరికో స్పూర్తినిస్తూ నిలిచిపోతాయి

1 కామెంట్‌: