23, జనవరి 2010, శనివారం

జ్ఞానం నీలో ఉందా

జ్ఞానం నీలో ఉందా లేదా విశ్వ జగతిలో దాగి ఉన్నదా
జీవించే ప్రతి జీవిలో అరకొరగా ఉంటె నీవే నేడు ధ్యానించు
నీవు పొందిన జ్ఞానాన్ని జనులకై అర్థమగునట్లు విశ్వసించు
నీవే పరమాత్మవని ప్రతి ఆత్మలో జ్ఞానిగా ఉదయించు

1 కామెంట్‌:

Reveal your opinion