Wednesday, February 18, 2026

Current and Future Relatives: Life Style Attractive Knowledge with more Expenditure and less Risk.

Current and Future Relatives: Life Style Attractive Knowledge/Technology with more Expenditure/Maintenance and less Risk.

Schools
Hotels
Hospitals and Medicals
Shopping Malls
Couriers - Moving household Luggage/Things or online shopping
Attractive luxuries designers/constructors/architectures for more richest people (Business/Domestic)
Luxuries Travels
Parties/Celebrations
Anytime anything anywhere purchase
Living with technology without manual thinking

All are more costed services and manufactures in any way

Human Relationships are far away, artificial relationships are near or on the way.


-- Need more explanation/discussion for understanding!

మహనీయమైన మహోత్తరమైన అనంతమైన భావ తత్వములను పరిచయాలతో పంచుకునే వారు లేరా

మహనీయమైన మహోత్తరమైన అనంతమైన భావ తత్వములను పరిచయాలతో పంచుకునే వారు లేరా 

మాటలలో ఆనందం లేకపోతే పరిచయాలతో మహోదయమైన సంతోషకరమైన భావ తత్వములను పంచుకోండి 

అమూల్యమైన మాటలతో మనస్సు మహోత్తరమైన భావత్వాన్ని స్వీకరిస్తూ సంతోషించాలి ఆనందించాలి అనుభవించాలి అభివృద్ధి చెందాలి 

అద్భుతం చదువుటలో లేకపోతే కార్యములలో లేకపోతే విజ్ఞానములో లేకపోతే ఆహారంలో లేకపోతే వస్తువులలో లేకపోతే మేధస్సులో నైనా అపారమైన ఆనందం సంతోషం కలగాలంటే సంపూర్ణమైన వివేకవంతమైన భావ తత్వాలను పరిచయాలతో సంభాషించాలి ఎన్నింటినో సూక్ష్మంగా గ్రహించాలి ఎన్నో ఉపాయాలను తెలుసుకోవాలి 

గమనం ఏకాగ్రత శరీరంలో (అంతర్భావం) విశ్వంలో (బాహ్యర్భావం) ఎల్లప్పుడూ సాగుతూ ఉండాలి జాగ్రత్తతో రక్షణతో సాగాలి 

-- వివరణ ఇంకా ఉంది!

శ్వాస ప్రయాసలో ప్రశాంతత లేకపోతే దేహ ప్రక్రియలలో అలజడి పెరుగుతుంది

శ్వాస ప్రయాసలో ప్రశాంతత లేకపోతే దేహ ప్రక్రియలలో అలజడి పెరుగుతుంది 

శ్వాస ప్రయాస ద్వారా శరీరంలో దేహ ప్రక్రియలు జరుగుతుంటాయి శక్తి సామర్థములు హెచ్చు తగ్గులతో సాగుతాయి అందుకే ఆహారం అవసరం 
శ్వాస ప్రయాస ప్రతి అవయవాన్ని వివిధ ప్రక్రియల ద్వారా ఉపశమనం కలిగించాలి అందుకే శరీరానికి నిద్ర అవసరం 

శ్వాస ప్రయాసయే దేహాన్ని సమ స్థితిలో (ప్రశాంతంగా ఉత్తేజంగా) ఉంచుతూ కార్యక్రమాలకు సహకరిస్తూ ఉంటుంది 

ప్రయాస - ఉచ్చ్వాస నిచ్చ్వాసాల చలనం కదలిక గమనం ప్రక్రియ 

ప్రయాస ప్రశాంతంగా ఉంటేనే హృదయం మేధస్సు చాలా గొప్పగా పనిచేస్తాయి ఎక్కువ కాలం ఆరోగ్యంగా సాగుతాయి 

-- వివరణ ఇంకా ఉంది!

నిద్రించుటచే దేహం ఔశుద్ధత చెందాలి

నిద్రించుటచే దేహం ఔశుద్ధత చెందాలి 
ఔశుద్ధత - నిద్ర దేహానికి ఔషధం లాంటిది అవయవాలను పరిశుద్ధంగా ఆరోగ్యంగా మార్చే ప్రక్రియలు సాగే సమయం 
ఔశుద్ధత - ఔషధం (నిద్రావస్థ - పరిపూర్ణమైన ప్రశాంతమైన నిద్ర) - పరిశుద్ధత (ఆరోగ్యం - శక్తి సామర్థ్యములు)

ఔశుద్ధత ద్వారా శరీర శక్తి సామర్థ్యములు పెరుగుతాయి అనేక కార్యములకు సహకరిస్తాయి 
మేధస్సు ప్రతి రోజు అనేక కార్యాలను ఉత్తేజంగా ఆలోచించుటకు ఔశుద్ధత చాలా అవసరం 

నిద్రించుటలో ప్రశాంతత కలుగుతూ శ్వాస ప్రయాస ఒకే రీతిలో సాగుతూ శరీర ప్రక్రియలకు సరైన అవయవాల ఒత్తిడి నుండి విశ్రమం కలుగుతూ ఉత్తేజం కలగాలి శరీర సామర్థ్యములు పెరగాలి నిద్ర సమయం శ్వాస ప్రయాస శరీరానికి ఔషధంగా అందాలి శరీర అవయవాలు శక్తి సామర్థ్యాలతో ఉత్తేజంతో పరిశుద్ధంగా ఉండాలి కార్యక్రమాలను ఆరోగ్యంతో సాగించాలి 

-- వివరణ ఇంకా ఉంది!
 

Monday, February 16, 2026

అనారోగ్యంతో అజ్ఞానం అనుమానం కలుగుతాయి

అనారోగ్యంతో అజ్ఞానం అనుమానం కలుగుతాయి 
అనారోగ్యం అధైర్యం అజాగ్రత్త అశాంతత అశుద్ధతను పెంచుతాయి 

అనారోగ్యాన్ని వదిలించుకునేందుకు ఎన్నో జాగ్రత్తలు తీసుకోవాలి అనంతమైన ధైర్యాన్ని పెంచుకోవాలి పరిశుద్ధంగా ఉండాలి ప్రశాంతమైన పరిపూర్ణమైన భావ తత్వాలతో ఆలోచించాలి సరైన వ్యాయామం చేయాలి 

సూర్యోదయ సూర్యాస్తమయ పంచభూతాలను ఆస్వాదించాలి 
శరీరాన్ని మనస్సును మేధస్సును ఆలోచనలను దేహాన్ని శ్వాస ప్రయాసాలను ఉత్తేజం చేసుకోవాలి 

సరైన పోషకాల ప్రకృతి ఆహారాన్ని సరైన సమయానికి సమపాలలో సేవించాలి ప్రశాంతమైన నిద్ర కలగాలి 

అనారోగ్యం నుండి ఆరోగ్య అభివృద్ధి చెందాలి విజ్ఞానంగా ఎదగాలి సమయోచితంగా ఆలోచించాలి 

-- వివరణ ఇంకా ఉంది!

Friday, February 13, 2026

ఉచ్చ్వాస నిచ్ఛ్వాసాల శ్వాస ప్రయాస ఎల్లప్పుడూ ప్రశాంతంగా ఉంటేనే ఆరోగ్యంగా ఎంతో కాలం జీవిస్తాము

ఉచ్చ్వాస నిచ్ఛ్వాసాల శ్వాస ప్రయాస ఎల్లప్పుడూ ప్రశాంతంగా ఉంటేనే ఆరోగ్యంగా ఎంతో కాలం జీవిస్తాము  


--  వివరణ ఇంకా ఉంది!

Thursday, February 12, 2026

ప్రతి రోజు ఎంతో శ్రమించి అలసిపోయినా సూర్యుడు ప్రతి రోజు ఆరోగ్యంతో సరికొత్త సామర్థ్యాన్ని అందిస్తున్నాడు

ప్రతి రోజు ఎంతో శ్రమించి అలసిపోయినా సూర్యుడు ప్రతి రోజు ఆరోగ్యంతో సరికొత్త సామర్థ్యాన్ని అందిస్తున్నాడు 

ప్రతి రోజు ఎంతో శ్రమించి అలసిపోయినా అనారోగ్యం చెందినా సూర్యోదయంతో సరి కొత్త ఉత్తేజంతో ఆరోగ్యం కలిగిస్తూ రోజు వారి కార్యాలను సాగిస్తూ జీవిస్తున్నాము 

సూర్యుడు ఎంతటి గొప్పవాడు ఎన్నో రకాలుగా ఉపయోగాలను ప్రతి రోజు అందిస్తున్నాడు  
సూర్యుడు మేధస్సు దేహస్సుకు సకల కార్యాలకు చాలా ఉపయోగపడుతాడు 

సూర్యుడు జీవులకే కాదు సకల జీవరాశులకు పంచభూతాలకు ప్రకృతి ప్రదేశాలకు ప్రతి అణువు పరమాణువులకు  ఆకార రూపాలకు భావ స్వాభావాల గుణ తత్వాల పరిశుద్ధములకు బ్రంహాండమంతా ప్రతి క్షణం సర్వం సర్వ విధాలా అనంతమైన కార్యాలతో వివిధ ప్రక్రియలతో ఉపయోగపడుతున్నాడు 

-- వివరణ ఇంకా ఉంది!

శ్రమించుటలో ఫలితం లేకున్నా ఆరోగ్యంతో పాటు సహనం శ్రద్ధ సామర్థ్యాలు ఉండేలా చూసుకోవాలి

శ్రమించుటలో ఫలితం లేకున్నా ఆరోగ్యంతో పాటు సహనం శ్రద్ధ సామర్థ్యాలు ఉండేలా చూసుకోవాలి 
శ్రమించుటలో ఫలితం ఇవ్వకపోతే కార్యాధికారి భావ తత్వములు పరమాత్మకు పరమార్థమై తెలుస్తుంది కదా 

కార్యాధికారి - కార్యములు చేయుటకు ఇచ్చువారు - ఉద్యోగములు ఇచ్చువారు 


-- వివరణ ఇంకా ఉంది! 

మనం జన్మించక ముందే మన కోసం ఎంతో సృష్టించబడింది ఎంతో విజ్ఞానం ఏర్పడింది

మనం జన్మించక ముందే మన కోసం ఎంతో సృష్టించబడింది ఎంతో విజ్ఞానం ఏర్పడింది 
మన కోసం ఎందరో ఎన్నో త్యాగాలు చేస్తూ విజ్ఞానాన్ని అందిస్తూ ఇంకా ఎందరో ప్రతి రోజు నీ కోసం జీవిస్తూనే ఉన్నారు 

మన కార్యాలకు ఉపయోగపడే వారంతా మన కోసం ముందే జన్మించి ఎన్నో చేసుకుంటూ వస్తున్నారు మన తర్వాత జన్మించిన వారు కూడా మన కోసం ఎన్నో చేస్తూ సాగుతున్నారు 

మనం కూడా ఉన్న వారికి ఏదో చేస్తూ సాగుతూ మన తర్వాత వచ్చే వారికి ఎన్నో చేస్తూ సాగిపోవాలి 

మనకోసం విశ్వం పంచభూతాలు విజ్ఞానం ప్రకృతి భావ తత్వాలు శాస్త్రీయ సిద్ధాంతాలు ఎన్నో సృష్టించబడ్డాయి ఎన్నో రూపకల్పనలు నిర్మాణాలు సాగుతున్నాయి ఎన్నో జీవరాసులు మన లాగే కాలంతో తరతరాలుగా సాగుతున్నాయి 

ఉపయోగకరమైనదానిని అభివృద్ధి చేసుకోవాలి ఉపయోగం లేనిది వదిలించుకోవాలి పరిశుద్ధమైన గుణ స్వభావ తత్వాలతో సత్ప్రవర్తనతో కార్యక్రమ శాస్త్రీయ సిద్ధాంతాలతో దేహాన్ని రక్షించుకుంటూ ప్రకృతి పూర్వకంగా ఆహార ఆరోగ్యంతో సాగుతూ శ్రమ సమయస్ఫూర్తితో జీవించాలి 


-- వివరణ ఇంకా ఉంది! 

మనం జీవిస్తూ సాగుతున్నామంటే మన తల్లితండ్రుల జీవన విధాన నిర్వచనమే

మనం జీవిస్తూ సాగుతున్నామంటే మన తల్లితండ్రుల విజ్ఞాన శ్రమరక్షణతో నిత్య భావ తత్వాలతో రూపకల్పన చేస్తూ మనకు అందించిన జీవిత లక్ష్య సాధన విధానమే 
 

-- వివరణ ఇంకా ఉంది! 

ప్రయాణించుటలో వాహనాల వేగ వ్యత్యాసములు ప్రశాంతంగా సాగాలి

ప్రయాణించుటలో వాహనాల వేగ వ్యత్యాసములు ప్రశాంతంగా సాగాలి 
వేగ వ్యత్యాసములు అలజడితో సాగితే ప్రమాదాలతో పాటు జీవితాలు కూడా వెళ్ళిపోతాయి 


-- వివరణ ఇంకా ఉంది! 

Wednesday, February 11, 2026

ఎవరైనా అతనే ఇతడని విజ్ఞానవంతుడిగా చెప్పుకునేలా ఎదుగుతూనే ఉండాలి

ఎవరైనా అతనే ఇతడని విజ్ఞానవంతుడిగా చెప్పుకునేలా మనలో మనమే ప్రవర్తనను హితముగా మార్చుకుంటూ వివేకవంతుడిగా నిరంతరం ఎదుగుతూనే ఉండాలి 


-- వివరణ ఇంకా ఉంది 

పరిశుద్ధమైన కార్యాలు పలువురికి ఆకర్షణీయంగా ఉంటాయి

పరిశుద్ధమైన కార్యాలు పలువురికి ఆకర్షణీయంగా ఉంటాయి 
పరిశుద్ధమైన ప్రదేశాలు పలువురికి ప్రశాంతతను కలిగిస్తాయి 


-- వివరణ ఇంకా ఉంది!
 

నిద్రలోని ధ్యాస పరమాత్మునికైనా పర దృష్టి పరాధీన పరాకాష్ఠయే

నిద్రలోని ధ్యాస పరమాత్మునికైనా పర దృష్టి పరాధీన పరాకాష్ఠయే 

-- వివరణ ఇంకా ఉంది! 

పాపములను చూసేది పరమాత్మ కాకపోతే ఇంకెవ్వరూ

పాపములను చూసేది పరమాత్మ కాకపోతే ఇంకెవ్వరూ  
పాములను భరించునది కూడా పరమాత్మ కాకపొతే ఇంకెవ్వరూ 

పాపముల భావ తత్వముల స్వభావములు పరమాత్మునికే పరిమితమా 
పాపములను ఓర్చుకునే మానవులు కూడా పరమాత్ముని పర తత్వముచే జీవిస్తూ జీవితాన్ని పర స్థితిలో సాగించెదరు 

-- వివరణ ఇంకా ఉంది!

మరణంతో శూన్యమైనా బంధాలతో అభ్యుదయమైన భావ తత్వాలను నిరంతరం విశ్వమంతా వీక్షిస్తూ పరిశోధిస్తూనే ఉంటాను

మరణంతో శూన్యమైనా బంధాలతో అభ్యుదయమైన భావ తత్వాలను నిరంతరం విశ్వమంతా వీక్షిస్తూ పరిశోధిస్తూనే ఉంటాను 

-- వివరణ ఇంకా ఉంది! 

శ్రమించుటలో ఐశ్వర్యంతో పాటు అనారోగ్యం కలిగితే ఉపయోగం శూన్యమైపోతున్నది

శ్రమించుటలో ఐశ్వర్యంతో పాటు అనారోగ్యం కలిగితే ఉపయోగం శూన్యమైపోతున్నది  
శ్రమించుటలో ప్రయోజనం శూన్యమైనా అనారోగ్యం కలగకుండా జాగ్రత్త పడితే అదే మహా భాగ్యం 


-- వివరణ ఇంకా ఉంది!

Tuesday, February 10, 2026

శ్రమను ఫలితం చేసుకోవడమే జీవితం

శ్రమను ఫలితం చేసుకోవడమే జీవితం 

శ్రమను విజ్ఞానంగా ఆరోగ్యంగా ఐశ్వర్యంగా అనుబంధంగా ఆనందంగా అభివృద్ధి పరంగా పరిశుద్ధంగా వివేకవంతంగా పర్యావరణంగా కార్యక్రమాచరణగా చేసుకోవడమే జీవితం 


-- వివరణ ఇంకా ఉంది! 

శరీరాన్ని రక్షించుకోవడం శ్రమ కూడా ఓర్చుకోలేని సామర్థ్యం మేధస్సు సహించని కార్యాల ప్రయత్నం

శరీరాన్ని రక్షించుకోవడం శ్రమ కూడా ఓర్చుకోలేని సామర్థ్యం మేధస్సు సహించని కార్యాల ప్రయత్నం  

అభివృద్ధి లేనప్పుడు శరీరాన్ని రక్షించుకోవడం కూడా సమస్యగా మారుతూ జీవితం ఎలా సాగుతుంతో తెలుసుకోవడం ఎందుకో అనేలా కాలం వివిధ రకాల ప్రయోగాలతో మేధస్సుకు భారమై సాగిపోతుంది 


-- వివరణ ఇంకా ఉంది!

నీ రూపం ఎంతటి గొప్పదైనా బహు జనులలో మహా జనులు ఎందరున్నా అణువులుగా ఒదిగిపోవుటయే తెలుపుతుంది

నీ రూపం ఎంతటి గొప్పదైనా బహు జనులలో మహా జనులు ఎందరున్నా అణువులుగా ఒదిగిపోవుటయే తెలుపుతుంది 

ఒదుగుటలో ఎంత శ్రమించినా కష్టానికి పరిస్థితులు నష్టాన్ని ఇచ్చేలా విధి కాల సమయ పరిస్థితులే అనంతమై  సాగిపోవునుగా 

ఎదుగుటలో ఎంత శ్రమించినా కాలం విధినైనా దీవిగా మార్చుకుంటూ సమయానికి జీవితాన్ని సువర్ణంగా అందించునుగా 

రూపం కన్నా కాల పరిస్థితులే మన ఆలోచనలను మార్చేస్తూ విధిని విడివిడిగా విభజిస్తూ సమయాన్ని సాధనతో సాగిస్తూ శ్రమను ఫలితంగా సుఫలం చేస్తూ మహోత్తరమైన జీవితాన్ని అందించేనుగా 

ప్రయత్నములే జీవుల కార్యములై పరిస్థితులే లక్ష్య సాధనములై ఆలోచనల భావ తత్వములే మార్పుల కాల సమయమై జీవితాన్ని ఎన్నో విధాలుగా మార్చేస్తూ సాగిపోవునూ 


-- వివరణ ఇంకా ఉంది!

క్రమస్థితిలో శ్రమిస్తూ జాగృతితో సాధన చేస్తే గ్రహస్థితి కూడా సక్రమమై మారిపోవునేమో

క్రమస్థితిలో శ్రమిస్తూ జాగృతితో సాధన చేస్తే గ్రహస్థితి కూడా సక్రమమై మారిపోవునేమో 

క్రమస్థితిలో శ్రమిస్తూ సక్రమ కార్యాలను సాగిస్తూ సమయానికి జాగృతి స్థితిలో వెళ్ళిపోతూ ప్రయోజనం పొందుతుంటే గ్రహస్థితి కూడా సక్రమమై జీవితాన్ని సుఫలంగా సరిదారి క్రమంలో సాగిపోయేలా కాలమే అనుమతి ఎవరికైనా ఇచ్చేనుగా  

-- వివరణ ఇంకా ఉంది1

ప్రకృతి పుష్పాలతో పరిమళాలను వెదజల్లుతూ గాలిని పరిశుద్ధం చేస్తూ స్వచ్ఛమైన ప్రాణవాయువును విశ్వమంతా వ్యాపింపజేస్తుంది

ప్రకృతి పుష్పాలతో పరిమళాలను వెదజల్లుతూ గాలిని పరిశుద్ధం చేస్తూ స్వచ్ఛమైన ప్రాణవాయువును విశ్వమంతా వ్యాపింపజేస్తుంది  

పరిశుద్ధమైన ప్రాణ వాయువును దేహంలోని శ్వాస సీకరిస్తూ శరీరాన్ని ఆరోగ్యవంతంగా అమృతంగా మార్చుతూ శక్తి సామర్థ్యాలను కలుగజేస్తుంది (వృద్ధింపజేస్తుంది)


-- వివరణ ఇంకా ఉంది! 

Saturday, February 7, 2026

ఆకులు లేకున్నా (రాలిపోతున్నా) పుష్పాలు వికసిస్తాయి

ఆకులు లేకున్నా (రాలిపోతున్నా) పుష్పాలు వికసిస్తాయి 
పుష్పాలు లేకున్నా ఆకులు చిగురిస్తాయి
(పుష్పాలు వికసించుటకు ముందు ఆకులు చిగురిస్తాయి - పుష్పాలను చూడక ముందే (పుష్పాలు వికసించక ముందే) కొన్ని రకాల చెట్టుల ఆకులు (ఎండిపోయి గాలికి) రాలిపోతాయి)

ఆకులు ఉంటేనే కొమ్మలు పెరుగుతాయి (ఎదుగుతాయి)
కొమ్మలు ఎదుగుతూ ఉంటేనే చెట్టు కాండం బలంగా ఉంటుంది 

చెట్టు కాండం (మొదలు, బోదె, వృక్ష స్తంభం)

చెట్టు కాండం ఎదుగుతున్నంత కాలం వేర్లు బలంగా ఉంటాయి 
వేర్లు భూగర్భంలో ఎదుగుతున్నంత కాలం చెట్టు వృక్షమవుతూ కొమ్మల ఆకుల చిగుర్లతో హాయిగా జీవిస్తూ పుష్పాలను వికసింపజేస్తుంది కాయలను పండ్లుగా మార్చుతుంది 


జీవితాలు కూడా ఎలా సాగిపోతాయి మనకు అర్థమయ్యేలా వృక్షాలు ఎన్నో బోధిస్తాయి 


-- వివరణ ఇంకా ఉంది!

ఏ భావ తత్వాలతో సాగుతున్నా సంతోషంగా జీవించాలని మన తల్లి తండ్రులు మనతో మనల్ని రక్షించుకుంటూ జీవిస్తున్నారు

ఏ భావ తత్వాలతో సాగుతున్నా సంతోషంగా జీవించాలని మన తల్లి తండ్రులు మనతో మనల్ని రక్షించుకుంటూ జీవిస్తున్నారు 


-- వివరణ ఇంకా ఉంది! 

చురుమురి - చూరు మురి - చూరు కన్నడ భాష లో కొద్దిగా - మురి కన్నడలో విరుచు - కొద్దిగా విరుచు

చురుమురి - చూరు మురి - చూరు అంటే కన్నడ భాష లో కొద్దిగా - మురి అంటే కన్నడలో విరుచు - కొద్దిగా విరుచు  

కొద్దిగా విరుచు - కన్నడలో 'చూరు మురి' - చురుమరి  

'చూరు మురి'ని చురుమురి గా పిలుస్తున్నారు 

చురుమురి - ఇది కొన్ని ఆహార పదార్థాలతో చేసే ఒక రకమైన తేలికైన ఆహార (భోజన) పదార్ధం 

కొన్ని ఆహార పదార్థాల సముదాయాన్ని కొద్దిగా విరిచేలా (విరిగేలా) చేస్తూ (కలుపుతూ) తయారు చేసే వంటకమే 'చురుమురి'
 
మరమరాలను (బొరుగులు) కొద్దిగా విరిగేలా ఇతర ఆహార పదార్థాలతో కలుపుతూ తయారు చేసే వంటకమే చురుమురి 


-- వివరణ ఇంకా ఉంది!

Thursday, February 5, 2026

ఆలోచనల కార్యాలు మారిపోతేనే కదా జీవితాలు మారిపోవును

ఆలోచనల కార్యాలు మారిపోతేనే కదా జీవితాలు మారిపోవును 

ఎన్ని విజ్ఞాన ఆలోచనలు ఉన్నా కార్యాలు లేని సాధనలు మేధస్సులోనే నిలిచిపోయి జ్ఞానాన్ని మరచిపోయేలా చేస్తాయి ప్రయోజనం లేకుండా జీవితాన్ని యదావిధిగా సాగిస్తాయి 

లక్ష్యంతో ఆలోచిస్తూ కార్యాలతో సాధన చేస్తూ శ్రద్ధతో ప్రతిఫలాన్ని అందుకునేలా విజయాన్ని విజ్ఞానంతో సాధించు 


-- వివరణ ఇంకా ఉంది  

ఇతనెవరో తనెవరో ఎవరికీ తెలియని మనమెవరో

ఇతనెవరో తనెవరో ఎవరికీ తెలియని మనమెవరో 

ఎవరికీ తెలియక జీవించుటలో బంధాలు జీవించుటలో మనమెవరో  

పరిచయాల పలుకులలో ఎంతటి వారైనా మనలో కలిగే మెళకువలు మనలోనే అందరి చురునవ్వుల ప్రతిమలు ఎన్నెన్నో 


-- వివరణ ఇంకా ఉంది!

జీవమా! నీ జీవన భావ తత్వములను జీవిత కాలంలో ఎవరు ఆపగలరు

జీవమా! నీ జీవన భావ తత్వములను జీవిత కాలంలో ఎవరు ఆపగలరు  

జీవులకు కలిగే భావ తత్వాల అద్భుతాల అనుభవాల ప్రకృతి పరిశుద్ధతకే అమోఘమై సాగుతున్నది 

ఎప్పుడు ఏ జీవికి ఏ ప్రమాదమా ఏ మరణమే ఎవరికీ తెలియని జీవితం సాగుతున్నది 

ప్రయాణంలో కలిగే ఇబ్బందలు ఆటంకాలు ఆర్భాటాలు మేధస్సుకే తెలియని గ్రహించలేని కాల పరిస్థితుల ప్రభావాలు 


-- వివరణ ఇంకా ఉంది!

Wednesday, February 4, 2026

మేధస్సును శాస్త్రీయ సిద్ధాంతం చేసుకో శరీర దేహాన్ని శాస్త్రీయ కార్యక్రమ కార్యాచరణగా మార్చుకో

మేధస్సును శాస్త్రీయ సిద్ధాంతం చేసుకో శరీర దేహాన్ని శాస్త్రీయ కార్యక్రమ కార్యాచరణగా మార్చుకో 

మేధస్సు శాస్త్రీయ సిద్ధాంతం ద్వారా ఉత్తేజంగా ఉంటుంది దేహస్సు శాస్త్రీయ కార్యక్రమ కార్యాచరణ ద్వారా ఆరోగ్యంగా ఉంటుంది రక్షణతో జాగ్రత్తతో ఎంతో కాలం సాగుతుంది 

మేధస్సులో ఆలోచనలు భావ తత్వాలు ప్రకృతి పరమైన శాస్త్రీయ సిద్ధాంతాలను గ్రహిస్తూ విజ్ఞాన అనుభవాలను తెలుసుకోవాలి 

శరీర దేహ ప్రక్రియలను క్షుణ్ణంగా గమనిస్తూ అనుకూలమైన జాగ్రత్తలతో శరీర స్థితి ధర్మాన్ని పరీక్షిస్తూ రక్షించుకోవాలి  

మానవుడు ఆహారాన్ని స్వీకరిస్తూ విజ్ఞానాన్ని తెలుసుకుంటూ జీవితాన్ని గొప్పగా సాగించాలి 

శాస్త్రీయం విత్తనాన్ని మొలకెత్తిస్తుంది 
కార్యాచరణ మొలకను వృక్షంగా మార్చుతుంది 

మానవ విజ్ఞానం విత్తనం నుండి వృక్షం దాకా ఎదిగే విధానాన్ని ప్రతీది పరీక్షించుటచే అనంతమైన విషయాలు తెలుస్తాయి జీవిత లక్ష్యం తెలుస్తుంది 


-- వివరణ ఇంకా ఉంది!

Sunday, February 1, 2026

సూర్యుని ప్రకాశం దర్శనమిస్తున్న ప్రదేశమంతా వైద్యాలయమే

సూర్యుని ప్రకాశం దర్శనమిస్తున్న ప్రదేశమంతా వైద్యాలయమే 

సూర్యుని కిరణాల స్పర్శ కలిగే అణువు పరమాణువుల స్వరూపాలన్నీ వైద్య చికిత్సను పొందడమే  

జీవులకు సూర్యున్ని ప్రజ్వల ప్రకాశ కిరణాల స్పర్శచే ప్రతి రోజు శరీరమంతా మహా ప్రకృతి వైద్య చికిత్సతలు అందుతున్నాయి 

ప్రతి అణువు ప్రతి జీవి సూర్యుని ప్రకాషంచే ఎన్నో ప్రక్రియలను గ్రహిస్తున్నాయి అలాగే సూర్య శక్తిని గ్రహిస్తూ ఎన్నో శరీర దేహ చికిత్సలను పొందుతూ ఎన్నో కార్యక్రమాలను సాగిస్తున్నాయి 

సూర్యుని నుండి కలిగే కార్యక్రమాలు వాటి ప్రభావాలు బ్రంహాండంలోనే అనంతం 

సూర్యుడు అది వైద్యుడు అపార మేధావుడు మరుపు లేని మహా కాంతి స్వరూపుడు 


-- వివరణ ఇంకా ఉంది!