రాఘవేంద్ర - రాగములను వేదాలుగా ఇంద్రియములతో గ్రహించుట [రాగ వేద ఇంద్రియ - రాఘవేంద్రాయ] - మంత్రాలయం
ఘ - రాగములను ఘనముగా ఉచ్చరించుట
జీవన విధాన భావాలను వివిధ తత్వములను రాగములుగా విజ్ఞాన వేదాలుగా ఇంద్రియ విచక్షణతో గ్రహించుట
భావ తత్వములతో జీవన వేదాలను రాగములుగా విజ్ఞాన ధ్యాసతో గమనిస్తూ స్మరిస్తూ జీవించడమే రాఘవేంద్రుని సారాంశము
ఘనమైన రాగములతో వేదాలను ఇంద్రియ గమనంతో మంత్రాలుగా ఉచ్చరించు ప్రదేశమే మంత్రాలయం
మంత్రాలయం - మంత్ర ప్రదేశమే మంత్రాలయమై రాఘవేంద్రుని ఆలయంగా సాగుతున్నది
-- వివరణ ఇంకా ఉంది!
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
Reveal your opinion