నీ రూపం ఎంతటి గొప్పదైనా బహు జనులలో మహా జనులు ఎందరున్నా అణువులుగా ఒదిగిపోవుటయే తెలుపుతుంది
ఒదుగుటలో ఎంత శ్రమించినా కష్టానికి పరిస్థితులు నష్టాన్ని ఇచ్చేలా విధి కాల సమయ పరిస్థితులే అనంతమై సాగిపోవునుగా
ఎదుగుటలో ఎంత శ్రమించినా కాలం విధినైనా దీవిగా మార్చుకుంటూ సమయానికి జీవితాన్ని సువర్ణంగా అందించునుగా
రూపం కన్నా కాల పరిస్థితులే మన ఆలోచనలను మార్చేస్తూ విధిని విడివిడిగా విభజిస్తూ సమయాన్ని సాధనతో సాగిస్తూ శ్రమను ఫలితంగా సుఫలం చేస్తూ మహోత్తరమైన జీవితాన్ని అందించేనుగా
ప్రయత్నములే జీవుల కార్యములై పరిస్థితులే లక్ష్య సాధనములై ఆలోచనల భావ తత్వములే మార్పుల కాల సమయమై జీవితాన్ని ఎన్నో విధాలుగా మార్చేస్తూ సాగిపోవునూ
-- వివరణ ఇంకా ఉంది!
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
Reveal your opinion