25, ఫిబ్రవరి 2026, బుధవారం

నీవు జీవించు ప్రదేశంలో సువాసనలు లేకున్నా దుర్వాసనలు ఉండకూడదు

నీవు జీవించు ప్రదేశంలో సువాసనలు లేకున్నా దుర్వాసనలు ఉండకూడదు  

నీవు జీవించు ప్రదేశంతో పాటు నీ దేహం కూడా పరిశుద్ధమై సజమైన సువాసనను కలిగి ఉండాలి 

దేహాన్ని ప్రదేశాన్ని ఎప్పటికప్పుడు పరిశుభ్రత చేస్తూ సహజమైన ప్రకృతి పర్యావరణ వాతావరణంతో ప్రదేశాన్ని పరిశుద్ధంగాస్వచ్ఛమైన వాయువులతో ఉంచాలి దేహాన్ని ఉచ్చావ నిచ్ఛ్వాసాలతో శుద్ధంగా ఉంచుకోవాలి 

ప్రదేశం దేహం పరిశుద్ధంగా ఉంటే విశ్వమంతా జీవులన్నీ ఆరోగ్యంగా జీవిస్తారు విజ్ఞానంతో ఎదుగుతారు ప్రకృతితో అభివృద్ధి చెందుతారు 


-- వివరణ ఇంకా ఉంది!

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Reveal your opinion