మేధస్సును శాస్త్రీయ సిద్ధాంతం చేసుకో శరీర దేహాన్ని శాస్త్రీయ కార్యక్రమ కార్యాచరణగా మార్చుకో
మేధస్సు శాస్త్రీయ సిద్ధాంతం ద్వారా ఉత్తేజంగా ఉంటుంది దేహస్సు శాస్త్రీయ కార్యక్రమ కార్యాచరణ ద్వారా ఆరోగ్యంగా ఉంటుంది రక్షణతో జాగ్రత్తతో ఎంతో కాలం సాగుతుంది
మేధస్సులో ఆలోచనలు భావ తత్వాలు ప్రకృతి పరమైన శాస్త్రీయ సిద్ధాంతాలను గ్రహిస్తూ విజ్ఞాన అనుభవాలను తెలుసుకోవాలి
శరీర దేహ ప్రక్రియలను క్షుణ్ణంగా గమనిస్తూ అనుకూలమైన జాగ్రత్తలతో శరీర స్థితి ధర్మాన్ని పరీక్షిస్తూ రక్షించుకోవాలి
మానవుడు ఆహారాన్ని స్వీకరిస్తూ విజ్ఞానాన్ని తెలుసుకుంటూ జీవితాన్ని గొప్పగా సాగించాలి
శాస్త్రీయం విత్తనాన్ని మొలకెత్తిస్తుంది
కార్యాచరణ మొలకను వృక్షంగా మార్చుతుంది
మానవ విజ్ఞానం విత్తనం నుండి వృక్షం దాకా ఎదిగే విధానాన్ని ప్రతీది పరీక్షించుటచే అనంతమైన విషయాలు తెలుస్తాయి జీవిత లక్ష్యం తెలుస్తుంది
-- వివరణ ఇంకా ఉంది!
No comments:
Post a Comment