Friday, February 27, 2026

సూర్యోదయమా! నీవు ఉదయించుటలో కార్యములు మొదలైనా శ్రమించుటలో ఫలితములు విజయములు లేకపోతున్నాయి

సూర్యోదయమా! నీవు ఉదయించుటలో కార్యములు మొదలైనా శ్రమించుటలో ఫలితములు విజయములు లేకపోతున్నాయి 

శ్రమించుటలో ఏమి స్వభావాలు ఎటువంటి తత్వాలు ఉన్నాయో శరీర ఆరోగ్యమే అనారోగ్యమై పోతున్నది 

శ్రమించే వారిని గమనించకపోతే కార్యములలో అద్భుతాలు ఎన్ని ఉన్నా కనిపించని అద్భుతాల వెనుక దాగిన మహా విజ్ఞాన ఆశ్చర్యములు (నైపుణ్యములు) ఎవరికి తెలిసేది 

సూర్యుడివై నీవు ఎంత సహకరించినా కార్య శ్రమ ఫలితం లేకపోతే కార్య సిద్ధిని పొందిన కార్యాధికారులు గుర్తించలేకపోతే కుటుంబ బంధాల జీవితాలు సాగుటకు అభివృద్ధిని కలిగించేదెవరు ఆరోగ్యాన్ని రేపటికి కలిగించేదెవరు 


-- వివరణ ఇంకా ఉంది! 

No comments:

Post a Comment