Thursday, February 12, 2026

ప్రతి రోజు ఎంతో శ్రమించి అలసిపోయినా సూర్యుడు ప్రతి రోజు ఆరోగ్యంతో సరికొత్త సామర్థ్యాన్ని అందిస్తున్నాడు

ప్రతి రోజు ఎంతో శ్రమించి అలసిపోయినా సూర్యుడు ప్రతి రోజు ఆరోగ్యంతో సరికొత్త సామర్థ్యాన్ని అందిస్తున్నాడు 

ప్రతి రోజు ఎంతో శ్రమించి అలసిపోయినా అనారోగ్యం చెందినా సూర్యోదయంతో సరి కొత్త ఉత్తేజంతో ఆరోగ్యం కలిగిస్తూ రోజు వారి కార్యాలను సాగిస్తూ జీవిస్తున్నాము 

సూర్యుడు ఎంతటి గొప్పవాడు ఎన్నో రకాలుగా ఉపయోగాలను ప్రతి రోజు అందిస్తున్నాడు  
సూర్యుడు మేధస్సు దేహస్సుకు సకల కార్యాలకు చాలా ఉపయోగపడుతాడు 

సూర్యుడు జీవులకే కాదు సకల జీవరాశులకు పంచభూతాలకు ప్రకృతి ప్రదేశాలకు ప్రతి అణువు పరమాణువులకు  ఆకార రూపాలకు భావ స్వాభావాల గుణ తత్వాల పరిశుద్ధములకు బ్రంహాండమంతా ప్రతి క్షణం సర్వం సర్వ విధాలా అనంతమైన కార్యాలతో వివిధ ప్రక్రియలతో ఉపయోగపడుతున్నాడు 

-- వివరణ ఇంకా ఉంది!

No comments:

Post a Comment