సూర్యుని ప్రకాశం దర్శనమిస్తున్న ప్రదేశమంతా వైద్యాలయమే
సూర్యుని కిరణాల స్పర్శ కలిగే అణువు పరమాణువుల స్వరూపాలన్నీ వైద్య చికిత్సను పొందడమే
జీవులకు సూర్యున్ని ప్రజ్వల ప్రకాశ కిరణాల స్పర్శచే ప్రతి రోజు శరీరమంతా మహా ప్రకృతి వైద్య చికిత్సతలు అందుతున్నాయి
ప్రతి అణువు ప్రతి జీవి సూర్యుని ప్రకాషంచే ఎన్నో ప్రక్రియలను గ్రహిస్తున్నాయి అలాగే సూర్య శక్తిని గ్రహిస్తూ ఎన్నో కార్యక్రమాలను సాగిస్తున్నాయి
-- వివరణ ఇంకా ఉంది!
No comments:
Post a Comment