మహనీయమైన మహోత్తరమైన అనంతమైన భావ తత్వములను పరిచయాలతో పంచుకునే వారు లేరా
మాటలలో ఆనందం లేకపోతే పరిచయాలతో మహోదయమైన సంతోషకరమైన భావ తత్వములను పంచుకోండి
అమూల్యమైన మాటలతో మనస్సు మహోత్తరమైన భావత్వాన్ని స్వీకరిస్తూ సంతోషించాలి ఆనందించాలి అనుభవించాలి అభివృద్ధి చెందాలి
అద్భుతం చదువుటలో లేకపోతే కార్యములలో లేకపోతే విజ్ఞానములో లేకపోతే ఆహారంలో లేకపోతే వస్తువులలో లేకపోతే మేధస్సులో నైనా అపారమైన ఆనందం సంతోషం కలగాలంటే సంపూర్ణమైన వివేకవంతమైన భావ తత్వాలను పరిచయాలతో సంభాషించాలి ఎన్నింటినో సూక్ష్మంగా గ్రహించాలి ఎన్నో ఉపాయాలను తెలుసుకోవాలి
గమనం ఏకాగ్రత శరీరంలో (అంతర్భావం) విశ్వంలో (బాహ్యర్భావం) ఎల్లప్పుడూ సాగుతూ ఉండాలి జాగ్రత్తతో రక్షణతో సాగాలి
-- వివరణ ఇంకా ఉంది!
No comments:
Post a Comment