Wednesday, February 18, 2026

నిద్రించుటచే దేహం ఔశుద్ధత చెందాలి

నిద్రించుటచే దేహం ఔశుద్ధత చెందాలి 
ఔశుద్ధత - నిద్ర దేహానికి ఔషధం లాంటిది అవయవాలను పరిశుద్ధంగా ఆరోగ్యంగా మార్చే ప్రక్రియలు సాగే సమయం 
ఔశుద్ధత - ఔషధం (నిద్రావస్థ - పరిపూర్ణమైన ప్రశాంతమైన నిద్ర) - పరిశుద్ధత (ఆరోగ్యం - శక్తి సామర్థ్యములు)

ఔశుద్ధత ద్వారా శరీర శక్తి సామర్థ్యములు పెరుగుతాయి అనేక కార్యములకు సహకరిస్తాయి 
మేధస్సు ప్రతి రోజు అనేక కార్యాలను ఉత్తేజంగా ఆలోచించుటకు ఔశుద్ధత చాలా అవసరం 

నిద్రించుటలో ప్రశాంతత కలుగుతూ శ్వాస ప్రయాస ఒకే రీతిలో సాగుతూ శరీర ప్రక్రియలకు సరైన అవయవాల ఒత్తిడి నుండి విశ్రమం కలుగుతూ ఉత్తేజం కలగాలి శరీర సామర్థ్యములు పెరగాలి నిద్ర సమయం శ్వాస ప్రయాస శరీరానికి ఔషధంగా అందాలి శరీర అవయవాలు శక్తి సామర్థ్యాలతో ఉత్తేజంతో పరిశుద్ధంగా ఉండాలి కార్యక్రమాలను ఆరోగ్యంతో సాగించాలి 

-- వివరణ ఇంకా ఉంది!
 

No comments:

Post a Comment