ఐశ్వర్యములు ఉన్న చోట ఖర్చులు ఉంటాయి వస్తూనే ఉంటాయి
ఖర్చులు ఉన్న చోట ఐశ్వర్యములు ఉంటాయి వెళ్ళిపోతూనే ఉంటాయి
ఐశ్వర్యములు ఉన్న చోట పొదుపులు ఉంటాయి అభివృద్ధి అవుతూ ఉంటాయి
పొదుపులు ఉన్న చోట ఐశ్వర్యములు ఉంటాయి కలుగుతూనే ఉంటాయి
శ్రమ ఉన్న చోట ఫలితములతో పాటు కష్ఠాలు నష్టాలు అనారోగ్యములు దుఃఖములు కలుగుతూనే ఉంటాయి
శ్రమ లేని చోట అనావృద్దితో పాటు కష్ఠాలు నష్టాలు అనారోగ్యములు దుఃఖములు కలుగుతూనే ఉంటాయి
-- వివరణ ఇంకా ఉంది!
No comments:
Post a Comment