ఆలోచనల కార్యాలు మారిపోతేనే కదా జీవితాలు మారిపోవును
ఎన్ని విజ్ఞాన ఆలోచనలు ఉన్నా కార్యాలు లేని సాధనలు మేధస్సులోనే నిలిచిపోయి జ్ఞానాన్ని మరచిపోయేలా చేస్తాయి ప్రయోజనం లేకుండా జీవితాన్ని యదావిధిగా సాగిస్తాయి
లక్ష్యంతో ఆలోచిస్తూ కార్యాలతో సాధన చేస్తూ శ్రద్ధతో ప్రతిఫలాన్ని అందుకునేలా విజయాన్ని విజ్ఞానంతో సాధించు
-- వివరణ ఇంకా ఉంది
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
Reveal your opinion