ఎరుక అంటే జ్ఞానాన్ని జ్ఞాపకం చేసుకొని జాగ్రత్తగా కార్యాలతో అన్ని వేళలా సాగిపోవడమే
ఎరుక అంటే జాగ్రత్త అది విజ్ఞానాన్ని తెలిపే సూచిక జ్ఞాపకం చేసుకునే హెచ్చరిక కార్యాన్ని నియమాలతో కార్యక్రమంగా ప్రణాళికతో సాగించడమే
-- వివరణ ఇంకా ఉన్నది!
ఆధ్యాత్మ విశ్వ విజ్ఞానం - "Universal Spiritual Knowledge" by "Intent of Thought" for "Permanent Solution" - Need changes in every Life through learn, then achieve (Learn is always Knowledge).