Tuesday, June 2, 2026

వైద్యాలయంలో చికిత్సకు సరైన సదుపాయములు లేనప్పుడు సేవ చేయాలని విజ్ఞానం తెలుపుతుంది

వైద్యాలయంలో చికిత్సకు సరైన సదుపాయములు లేనప్పుడు సేవ చేయాలని విజ్ఞానం తెలుపుతుంది  

వైద్యాలయములు పరిశుద్ధతతో ప్రశాంతతో స్వచ్ఛమైన ప్రతేజముతో పరిపూర్ణమైన ప్రాణవాయువుతో నిండి ఉండాలి 

పుష్పములు అనంతమైన సుగంధాలతో మట్టిని సైతం పరిమళాలను పుష్కలంగా పునః ప్రభావాలతో వెదజల్లుతుండాలి 

సర్వారోగ్య సిద్ధి పునః ఆరోగ్యం పరిపూర్ణ ప్రశాంతం శ్వాస ధ్యాస ఉచ్చ్వాస నిచ్ఛ్వాస ప్రయాస గమనం ప్రకృతి ఆహారం పరిశుద్ధ ప్రభావితం 


-- వివరణ ఇంకా ఉన్నది!

No comments:

Post a Comment