మానవుని మేధస్సు అనంత కార్యముల ఆలోచనలకు నిలయం
మానవుడు తన మేధస్సుతో ఆలోచనల అర్థాలతో ఎన్నో కార్యములను చేయగలడు
మానవుని భాష తన భావ తత్వాలతో సర్వ కార్యాల అర్థాన్ని గ్రహిస్తూ ఎన్నో సాధించగలడు
మానవుని విజ్ఞానం వివిధ పరిశోధనలతో సాగే అనంతమైన కార్యముల ప్రయత్నం
-- వివరణ ఇంకా ఉన్నది!
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
Reveal your opinion