నీ దేహాన్ని నీవే ప్రయాణించుటలో పరిశోధన చేసుకో
నీ మేధస్సును నీవే ప్రయాణించుటలో పరిశీలన చేసుకో
ప్రయాణించుటలో శరీరం శ్రమించే విధానాన్ని ప్రశాంతంగా తెలుసుకో
ప్రయాణించుటలో మేధస్సు ఆలోచించే విధానాన్ని పరిశుద్ధంగా తెలుసుకో
ఆలోచనలతో ప్రయాణం చేస్తే విజ్ఞానం పరిశోధనమై విశ్వాన్ని ఏకీభవిస్తుంది
ఆచరణతో ప్రయాణం చేస్తే ప్రజ్ఞానం పరిశుద్ధతతో ప్రకృతిని సమీపిస్తుంది
-- వివరణ ఇంకా ఉన్నది!
No comments:
Post a Comment