Monday, June 29, 2026

ఐశ్వర్యం లేకుండా ఏ కార్యములు చేయగలమో ఎన్ని కార్యములు చేయగలమో తెలుసునా

ఐశ్వర్యం లేకుండా ఏ కార్యములు చేయగలమో ఎన్ని కార్యములు చేయగలమో తెలుసునా 
ఐశ్వర్యం లేకుండా చేయగలిగే కార్యములు సలహాలు లేదా శ్రమదానం లేదా సహాయం చేయగలమేమో 

జీవితమంతా గాలిని ఉచితంగా పొందగలవా 
జీవితమంతా నీటిని ఉచితంగా పొందగలవా 

జీవితమంతా విద్యాభ్యాసాన్ని ఉచితంగా పొందగలవా 
జీవితమంతా దేవాలయాలను ఉచితంగా దర్శించగలవా 

జీవితమంతా విశ్వ ప్రదేశమంతా ఉచితంగా ప్రయాణించగలవా 
జీవితమంతా భూమిపై లేదా గృహంలో ఉచితంగా నివసించగలవా 

జీవితమంతా వైద్యాన్ని ఉచితంగా పొందగలవా 
జీవితమంతా ఏదైనా ఉచితంగా నేర్చుకోగలవా 

-- వివరణ ఇంకా ఉన్నది!


-- వివరణ ఇంకా ఉన్నది!
 

No comments:

Post a Comment